జాతీయ వ్యాధి నిర్మూలన కార్యక్రమ సమావేశం

మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఆస్పరి సాయిబాబా

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ పట్టణంలో క్షయ వ్యాధి నిర్మూలన పై అవగాహన కార్యక్రమం సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఆస్పరి సాయిబాబా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీఎంహెచ్వో రంగ నాయక్ హాజరై సమావేశం నిర్వహించారు . పత్తి కొండ క్లస్టర్ .  పరిధి లోని ఏఎన్ఎం లకు ఎమ్ ఎల్  హెచ్, పి లకు క్షయ వ్యాధి నివారణ పై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమము  ఆదోని టీ బి మెడికల్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి,  పత్తికొండ  టీ బి మెడికల్  ఆస్పరి రఘురామిరెడ్డి, సుధాకర్ '  వెంకటేష్ కర ముల్లా ఆస్పరి సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: