డీఎండబ్ల్యూను కలసిన ఏంపీజే నాయకులు

క్యాలెండర్ ఆవిష్కరణ

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జి. జ్యోతిని ఏంపీజే ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బుధవారంనాడు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం తమ సభ్యులతో కలసి జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధికారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్.పి.జె., జిల్లా నాయకులు జ్యోతిని పుష్పగుచ్ఛం తో స్వాగతించారు. అనంతరం ఎమ్.పి.జే., క్యాలండర్ ను  అందించారు.  ఈ కార్య క్రమము లో జిల్లా ఎంపిజె కోశాధికారి ఎం.డి.హకీం, సభ్యులు గౌస్, పాషా, అబ్బాస్ తది తరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: