జిల్లా ఎమ్.పి.జె. ఉపాధ్యక్షులు కుమార్తె వివాహ వేడుకలో,,,

పాల్గొన్న మహిళా పోలీస్ స్టేషన్ సి.ఐ. సర్వయ్య

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం జిల్లా ప్రతినిధి)

ఖమ్మం స్థానిక రాజ్ పధ్ ఫంక్షన్ హాలులో జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ గఫార్ కుమార్తె వివాహ వేడుక జరిగినది. ఈ వివాహ వేడుకలో మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వయ్య, సబ్  ఇన్స్పెక్టర్ ఉస్మాన్ అలీ, జె.ఐ.హెచ్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్ గారు, జిల్లా ఎమ్.పి.జె. అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్, ఇతర ఎమ్.పి.జె సభ్యులు  పాల్గొన్నారు. తదుపరి వధూవరులను అతిధులు ఆశీర్వదించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: