చక్కరాళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా...

రెండవసారి  ఘన విజయం సాధించిన చక్కరాళ్ల పూరి శ్రీ రాములు

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని చక్కరాళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు నెల 17 న జరిగిన సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో చక్కరాళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రెండవసారి పూరి శ్రీ రాములు. గ్రామపంచాయతీ లో ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజలు వైఎస్సార్ సీపీ బలపరిచిన పూరి శ్రీరాములును వరుసగా రెండో సారి కూడా పట్టం కట్టారు . చక్కరాళ్ల  సర్పంచ్ పూరి శ్రీరాములు మాట్లాడుతూ  చక్రాల గ్రామ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేశానని ఇకముందు కూడా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నన్ను గెలిపించిన చక్రాల గ్రామ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ వారికి రుణపడి ఉంటానని తెలిపారు అలాగే మర్రిమానుతండా కు చెందిన బి. రంగ నాయక్ ను కూడా రెండవ సారి ఉపసర్పంచ్ గా గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చి నందుకు  రంగ నాయక్ మాట్లాడుతూ చక్రాల మజర్ గ్రామపంచాయతీ ప్రజలందరికీ మరియు మరి మా న్ తండా ప్రజలకు తనను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో చక్కరాళ్ల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు లు పూరి సీద్ద రాముడు ,కాంత రెడ్డి.గొల్ల నడిపి రాముడు ,గొల్ల నారాయణ.కాకి రామన్న ,దేవయ్య, రంగన్న, అయ్యన్న, రంగానాయక్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: