బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా

కొండేసారి రంగనాథ్ నామినేషన్

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

నియోజకవర్గ పరిధిలోని పెరవలి గ్రామంలో బిజెపి ..మిత్ర బృందం సహకారంతో సర్పంచ్ స్థానానికి కొండేకారి రంగనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈడిగ రంగా గౌడ్ మిత్ర బృందం సభ్యులు పులి శేఖర్, ఈ రంగస్వామి, బాబ్జి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: