ఇంటీంటా రాజ్యాంగం ఉండాలి

కె.అర్.హరిప్రసాద్ బహుజన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నందు ముత్యాల పోతులయ్య లాయర్ కార్యాలయంలో సామాజిక కార్యకర్త  ఎన్.జాకీర్ హుస్సేన్ అధ్యక్షత న ,భారత రాజ్యాంగ పీఠిక క్యాలుండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్.తెలంగాణ బహుజన ప్రజాపరిరాక్షాణ సేవసమితి రాష్ట్ర నాయకులు కె.అర్.హరిప్రసాద్ బహుజన్ మట్లాడుతూ...  ఇంటీంటా రాజ్యాంగం ఉండాలి దానికి మనమంతా విధేయులమై ఉండాలి.ఎందుకంటే అది పౌరులదరికీ వర్తిచే ఒప్పందం కనుక ఖురాన్,బైబిల్,భగవద్గీతలను,భారత పౌరులందరూ విధిగా అంగీకరించాలన్న నిబంధనేదీ లేదు.
కాని భారత రాజ్యాంగాన్ని మాత్రం భారత పౌరులందరూ విధిగా అంగీకరించాలన్న నిబంధన ఉంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించుటకు దేశ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన బావ ప్రకటన విశ్వాస మత మరియు ఆరాధన స్వేచ్ఛ ను హూదా మరియు అవకాశ సమానత్వన్ని అందించుటకు పౌరుల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంంపొందించుటకు ప్రతి వ్యక్తి కీ సమాన గౌరవం మరియు దేశ సమ్తెక్యతలకు బధ్దులమ్తె ఉండుటకు చిత్తశుద్ధితో సంకల్పించి మా రాజ్యాంగ సభలో ఈ1949 నవంబర్26 నాడు ఈ రాజ్యాంగాన్ని అంగీకరిస్తూ చట్టంచేస్తూ మాకు మేము సమర్పంచుటున్నము.
అని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కె.అర్.హరిప్రసాద్ బహుజన్, ముత్యాల పోతులయ్య లాయర్, ఐ.ఎం.ఎం.బాషా, ఎన్.జాకిర్ హుసేన్ సామాజిక కార్యకర్త, డాక్టర్.బసవరాజు సోమశేఖర్, లోకేష్, బొరంపల్లి శ్రీ రామ్, బండి ఆంనంద్, శ్రీ కంఠం హరి, కృష్ణా, అబ్బుల్ ఆలం, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: