ఆ కళాకారుడితో మాకున్న అనుబంధం

కామ్రేడ్ జాకబ్ తో చివరి కలయికను గుర్తుచేసుకొన్న ప్రజాకవులు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అలుపెరుగని  ప్రజా కళాకారుడు, అభ్యుదయ గీతాల రచయిత , జీవితాంతం నిబధ్ధత గల కమ్యూనిస్టుగా బ్రతికిన ఆదర్శజీవి  కామ్రేడ్ జాకబ్ మరణించారు. దీంతో ఆయన్ని పలువురు నివాళ్లులర్పించారు. ఆయనతో చివరి సారిగా అప్యాయంగా కలిసిన ఉద్దంతాలను వారు గుర్తుచేసుకొన్నారు. అలా కామ్రేడ్ జాకబ్ ను చివరి సరిగా కలుసుకొన్న  ప్రజా కళాకారులు సినీ దర్శకుడు బాబ్జీ,  సినీ సంగీత దర్శకుడు  యస్ .ఏ. ఖుద్దూస్,  మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు,  ప్రజా కవి జయరాజ్ తదితరులు వారితో ఉన్న అనుబంధాన్ని, వారితో కలసి చివరి సారిగా దిగిన ఫోటోలను అందరితో పంచుకొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: