రెండవసారి చక్రాల గ్రామ సర్పంచిగా..

పూరి శ్రీరాములు  ప్రమాణస్వీకారం

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పతికొండ మండలం పరిధిలోని చక్రాళ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ గా  శ్రీరాములు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గా  బాధ్యతలు స్వీకరించిన శ్రీరాములు మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారములు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు .గతంలో తను సర్పంచ్ గా పని చేశానని మరల రెండోసారి పని చేయడానికి గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వందకు వంద శాతం ప్రజల అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్మల, సచివాలయ ఉద్యోగులు,వైయస్సార్ సి పి నాయకులు , , గ్రామ వాలెంటర్ల్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఉప సర్పంచ్.....

చక్రాళ్ల  గ్రామపంచాయతీ  మర్రిమాను తండా 10వ వార్డు మెంబర్ గా విజయం సాధించిన సుగాలి రంగా నాయక్ ను ఉపసర్పంచ్ గా వార్డు మెంబర్లు ఎన్నుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి నిర్మల తెలిపారు,సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు అందరికి గురువారం సచివాలయంలో సర్పంచ్ గా పూరి శ్రీరాములు ఉప సర్పంచ్ గా బి రంగ నాయక్ వార్డ్ నెంబర్లు 1 వార్డు చంద్రకళ రెండో వార్డు భాషని గొల్ల పెద్ద రాముడు ఐదవ వార్డు పులికొండ శివమ్మ 9వ వార్డు పార్వతి దేవి నాయక్ ప్రమాణస్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి . జానకి రామ్ రెడ్డి  .సిద్ధ రాముడు. డు . గొల్ల లింగమయ్య. గొల్ల రమేష్ .పులికొండ దీవయ్య.కడవలరంగస్వామి. కడవల కృష్ణప్ప కడవల రంగ స్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో  పాల్గొన్నారు.








,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: