శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం..

టిడిపి నాయకులు బోయ చిన్న బొజ్జన్న దంపతులు

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

 మండలం పరిధిలోని ముక్కెళ్ల గ్రామంలో శనివారము స్థానిక టిడిపి నాయకులు బోయ చిన్న బొజ్జన్న దంపతులు గ్రామంలో ఉన్న శివ స్వాముల అందరికీ తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ స్వాముల మూలా దారుల స్వాములకు ప్రత్యేక పూజా కార్యక్రమం  నిర్వహించిన అనంతరం అన్నదానం చేపట్టారు.  ఈ సందర్భంగా ముక్కెళ్ల సీనియర్ టిడిపి నాయకులు బొజ్జన్న  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ గుణం కలిగి ఉండాలని ఆయన  కోరారు. సేవ చేసె గుణం ఉంటే భగవంతుడు సంతానం తో పాటు మంచి కార్యక్రమం చెప్పడతాడని ఆయన తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరు భక్తి తో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో  శివ స్వాములు, కుటింబ సభ్యులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: