తుమ్మలచెరువు గ్రామంలో నామినేషన్ల దాఖలు

భద్రతను పర్యవేక్షించిన పోలీసులు

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి) 

ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు గ్రామములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్ లో, కేత గుడిపి  పంచా యతీ పరిధిలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవికి నామినేషన్ కోసం బుడ్జపల్లి గ్రామానికి చెందిన బత్తుల శేషగిరి సర్పంచ్ అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేశారు.


తుమ్మలచెరువు పంచాయతీ వార్డు నెంబర్ లు గా ఏడవ వార్డు కు చెందిన షేక్ ఖాసిం బి, సయ్యద్. మహబూబ్ బి నామినేషన్ దాఖలు చేసినారు. తుమ్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆవుల. శివరామ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా తాడివారి పల్లి ఎస్.ఐ. ఆవుల వెంకటేశ్వర్లు పర్యావేక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో పొంచాయితీ సెక్రటరి బట్టు. శ్రీనివాసులు మరియు పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: