మౌర్య హోటల్ ను ప్రారంభించిన..

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో బుధవారం మౌర్య హోటల్ ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ప్రారంభించారు. హోటల్ యజమానులు కృష్ణా రెడ్డి, భాస్కర్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలకు చెందిన మౌర్య హోటల్ ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, పీపీ నాగిరెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఇషాక్ తదితరులు ప్రారంభించారు.

 


ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పడకండ్ల సుబ్రమణ్యం, కత్తి శంకర్, భీమునిపల్లి వెంకటసుబ్బయ్య, సలాముల్లాలతో పాటు ఆదిరెడ్డి, జగదీశ్వర రెడ్డి, దండే దస్తగిరి, రవీంద్రనాథ్ లతో పాటు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ నంద్యాల వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతమని, గాంధీచౌక్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుందని, వీరి టిఫిన్ సెంటర్ దినదినాభివృద్ధి చెందాలని కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: