అందం ఆడుతోంది...?

బ్యాడ్ భాయ్ డబ్బింగ్ చిత్రంలోని అమ్రీన్ ఖురేషి అందమైన చిత్రాలు

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

అవును అందం ఆడుతోంది మరి. ప్రముఖ టాలివుడ్ హీరోయిన్ అమ్రీన్ ఖురేషీ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా షుటింగ్ లో భాగంగా ఓ పాట చిత్రీకరణ జరిగింది. బాలివుండ్ చిత్రం బ్యాడ్ భాయ్ అనువాద చిత్రంగా తెలుగులో తీస్తున్న ఈ చిత్రానికి చెందిన  పాట చిత్రీకరణలోని అమ్రీన్ ఖురేషీ అందమైన చిత్రాలు జానోజాగో వెబ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. అమ్రీన్ ఖురేషీ, నమాషి చక్రబోటి జంటగా నటిస్తున్న చిత్రంలో ఈ చిత్రాలు ఇవి. మరీ అంతగా చూడు...చూడు అని చెప్పేలా ఉన్నా ఈ చిత్రాలను చేసేయండి మరి...? 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: