తెలంగాణ ఇంచార్జ్ దేవేందర్ జీ, కార్పొరేటర్ శైలజ సమక్షంలో

 శ్రీ రామ మందిర నిర్మాణానికి న్యాయ వాది విరాళం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయంగా రాసూరి శివరాజ్ న్యాయ వాది  రెండు లక్షల ఇరువై ఐదు వేల రూపాయలను విరాళంగా అందజేశారు. తెలంగాణ ప్రాంత ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న దేవేందర్ జీ కి విరాళాన్ని అందించడం జరిగింది. అమీర్ పేట కార్పొరేటర్ శైలజ సమక్షంలో ఉడుతా భక్తిగా తాను మందిర నిర్మాణంలో భాగస్వామి అయినందుకు దన్యుడినని శివరాజ్ పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు రాష్ట్ర, దేశ ప్రజలకు మెండుగా లభించాలని ఆకాంక్షించారు. 


 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్.హైదరాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: