దూదే కొండ గ్రామ పంచాయతీసర్పంచిగా రహిమాన్ ప్రమాణ స్వీకారం

పత్తికొండఎమ్మెల్యేశ్రీ దేవి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి


(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని దూదే కొండ  గ్రామంలో వైస్సార్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన రహిమాన్  ను ఆర్ .ఓ .సోమవారం ఉదయం దూదే కొండ గ్రామ సచివాలయం లో  సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయించారు . అనంతరం రహిమాన్ మాట్లాడుతూపత్తికొండ శాసనసభ్యులు శ్రీదేవి ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్ రెడ్డి సహకారంతో  గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచిగా   గ్రామ ప్రజలు నన్ను గెలుపంచారన్నారు.పత్తికొండ మండలం  దూదే కొండ గ్రామ పంచాయతీ అభివృద్ధికి   కృషి చేస్తానని  గ్రామ సర్పంచ్ రహిమాన్ గ్రామ ప్రజలు కు రుణ పడి ఉంటా నని అన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  దూదేకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ రహిమాన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయితీ సర్పంచులు లేక అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇప్పటి నుండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి పాటుపడదాం అని అన్నారు. ప్రజలకు కూడా ఏ సమస్య వచ్చినా తమ ను వెంటనే సంప్రదించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.  నీటి సమస్య,వీధిలైట్లు ఇతరత్రా సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామ వార్డు మెంబర్లు. వైసిపి నాయకులు నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.







 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: