ఒకటవ వార్డు మెంబర్ గాౌ..

సురేంద్ర కుమార్ ఘన విజయం

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

ఈ నెల 17 న జరిగిన సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ 1 వ వార్డు మెంబర్ గా సీపీఐ పత్తికొండ పట్టణ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ ఘన విజయం సాధించరు. పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైస్సార్సీపీ, సీపీఐ అవగాహనతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. దాంట్లో సీపీఐ పార్టీకి చెందిన ఆ పార్టీ పట్టణ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ గెలుపొందారు. సీపీఐ పత్తికొండ పట్టణ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ 1 వ వార్డు మెంబర్ గా విజయం సాధించడం పట్ల ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. గురుదాసు, సీపీఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్,రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు ఎం. కారన్న, కౌలుదారు దారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. తిమ్మయ్య,సీపీఐ పట్టణ సహాయ కార్యాదర్సులు జి. నెట్టేకంటెయ్య, ఎం. కే. సుంకన్న, జి. బాషా, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షుడు రంగన్న, రైతు సంఘం తాలూకా ఉపాధ్యక్షుడు కే. శివ లింగడు, పట్టణంలో ని శాఖ కార్యాదర్సులు ఎన్. రామాంజనేయులు, ఎం. శ్రీనివాసులు, జి. నాగేంద్ర, కే. ఉసేని, యు. వెంకటేశ్వర్లు, బి. రామాంజనేయులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: