నమ్మిన సిద్దాంతానికి కట్టుంబడి వ్యక్తి ఎస్.ఏ.రవూఫ్

బహుజన..ప్రజా సంఘాల నివాళి

(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్.అనంతపురం.జిల్లా కదిరి కామ్రేడ్ ఎస్.ఏ.రవూఫ్ 7 వ వర్దతి కూటాగుళ్ళ గ్రామంలో స్థూపం వద్దా జరిగింది. ఈ సందర్భంగా బహుజ ప్రజా సంఘాల నాయకులు ,అర్.చంద్ర, కె.అర్. హరిప్రసాద్ బహుజన్ మాట్లాడుతూ... కామ్రేడ్ రహూఫ్ పిడిత ప్రజలకోసం తన విలువైన జీవితాన్ని త్యాగం చేశారు. ఈదేశంలో పేదాప్రజాలహకుకోసం  ప్రభుత్వలకు వ్వతిరేకంగా ప్రజా పోరాటం నడిపారు. 1969 కె.చార్లే మేహన్ దార్  నాయకత్వంలో ఏర్పాడిన విప్లవ పార్టీలో చేరి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.
అదే క్రమంలో అరెస్ట్ అయి 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఈ దేశంలో భూస్వాముల దోపిడిలకి పెట్టు బడిదారి విధానాన్నికి వ్యతిరేకంగా పోరాటం నడిపారు. ప్రజా పోరాటం ఏకెకా మార్గం అనే చట్టింపాడు,ఎంతోమంది అమారులైనా కూడా తన జీవిత లక్ష్యం సాయూధ పోరాటం ఏకైక మార్గంమే విశ్వసించారు. నూతన ప్రజా స్వామిక, విప్లవం ద్వారానే ఈ దేశం పీడత ప్రజల బతుకులు మారాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే మార్పు రావాలని చాట్టి చేప్పారు కామ్రేడ్ ఎస్.ఏ.రవూఫ్. సాయుధ పోరాటం సిద్ఠాతం ద్వారానే త్వది శ్వాస విడిచారు. ఈ కార్యక్రమంలో బహుజ ప్రజా సంఘాల నాయకులు ,అర్.చంద్ర, కె.అర్. హరిప్రసాద్ బహుజన్, రామన్న, కుటగుళ్ళ. వేప్రసాద్, భస్కర, గణేష్, ప్రసాద్, రాము, గంగన్న, ఉత్తన్న, ఆది, గోపాల్, తదితరా ప్రజా సంఘల నాయకులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: