బిల్లలాపురం పంచాయితి ఓట్ల  లెక్కింపు మళ్ళీ చేపట్టాలి 

- మాజి మంత్రి ఫరూక్, మాజి ఎమ్మెల్యే భూమా డిమాండ్ఎమ్మార్వోకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్- కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మండల పరిధిలోని బిల్లలాపురం పంచాయితీకి నిన్న జరిగిన ఎన్నికల్లో తిరిగి కౌంటింగ్ నిర్వహించాలని మాజి మంత్రి ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిడిపి బలపరచిన అభ్యర్థితో పాటు టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో స్థానిక పద్మావతినగర్ ఆర్చి వద్ద ధర్నా నిర్వహించారు.

అనంతరం ఎమ్మార్వో,  సబ్ కలెక్టర్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిళ్ళళాపురం పంచాయతి ఎన్నికలొ తేలుగు దేశం అనుకూలంగా వున్న వోట్లను పక్కకు పెట్టి అక్రమంగా వైకాపాకు అనూకూలంగా ఎన్నిక ప్రకటించాడాన్ని నిరసిస్తూ ఎమ్మార్వో,   సబ్ కలెక్టర్ లను  కలిసి బిళ్ళాళాపురం పంచాయితి ఎన్నికను తిరిగి లెక్కించవలసినదిగా కోరామన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: