ఎమ్మెల్సీ అభ్యర్థిగా డా.జి.చిన్నారెడ్డి ప్రచారం 

 న్యాయ వాదులు ఓటు వేయాలని అభ్యర్థన

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయ వాదులను గురువారం కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ మాజీ మంత్రి డా. జి. చిన్నారెడ్డి కోరారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సిగా పోటీచేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఉద్యోగులకు పీఆర్సీ, డి ఎ, సిపి ఎస్ పదవీ విరమణ వంటి సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసి ముందుండి పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. న్యాయ వాదులకు అన్నీ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న్యాయ వాదుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మహిళా న్యాయ వాదులను కలిసి తమ ఓటును వేసి నా విజయానికి బాటలు వేయాలని కోరారు. 

 ✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్. హైద్రాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: