మీ సహకారం మరవలేనిది

మున్ముందు ఆ సహకారం ఉండాలి

మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన ఏలూరి రామచంద్రారెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మీడియా మిత్రుల సహకారం మరవలేనిది అని మున్ముందు ఆ సహకారం అందించాలని ఎస్సార్సీ ల్యాబోరేటరీస్ ప్రైవేటు లిమిటేడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మీడియా మిత్రులకు నమస్కారం.. గత 20 ఏళ్లుగా మేము చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లో సహాయసకారాలు అందించినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు..మీ అందరి సహకారంతోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాము..
ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం, వెలిగొండ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేయగలిగాను.. భవిశ్యత్ లో కూడా మీ అండదండలు అందించాలని కోరుకుంటున్నాము.. కరోనాలాంటి క్లిష్టపరిస్థితులలో మీ అందరి సహకారంతోనే సమాజాన్ని మావంతు చైతన్యపరచగలిగాం.. మీడియా మిత్రుల యొక్క సేవలు వెలకట్టలేనివి.. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశానికీ మీడియానే ఒక పెద్ద ఆయుధం. మరొక్కమారు మీ అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: