ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంబాలు తొలగించాలి

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ 

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

ఆలేరు రఘునాథపురం రోడ్డు విస్తరణ లో స్థానిక బీరప్ప గుడి దగ్గర బ్రిడ్జి వద్ద రోడ్డు కు అడ్డంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంబాలు తిలగించకుండానే సదరు గుత్తేదారు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు అని భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ఒక ప్రకటన విడుదలచేశారు. రోడ్డు విస్తరణ అయ్యాక వాహనాల వేగం పెరుగుతుంది ముఖ్యంగా బ్రిడ్జి దగ్గర ఇరువైపులా మూల మలుపులు ఉండడంతో వాహన చోదకులు రోడ్డు కు అడ్డంగా ఉన్న స్థంబాలను గమనించకుండ ప్రమాద బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోడ్డు వెడల్పు 21 ఫీట్లు ఉండగా 15 ఫీట్ల లో స్థంబాలు రోడ్డు కు అడ్డంగా ఉన్నాయి  గతం లో వీటి గురించి విద్యుత్ ఏ ఈ గారిని అడగగా డిడి కడితే తొలగిస్తామని అన్నారు ఇట్టి విషయం ఆర్ అండ్ బి, డి ఈ మరియు రోడ్డు గుత్తే దారుకు ఈ సమస్య విన్నవించిన డి డి కట్టాల్సి వస్తుందని నిర్లక్ష్యం గా నిబంధనలను తుంగలో తొక్కేస్తూ రోడ్డు నిర్మిస్తున్నారు రేపు భవిష్యత్తు లో జరగరాని ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాద్యులు అవుతారో తెలియచేయాలి లేని పక్షం లో వెంటనే స్థంబాలు తొలగించి ప్రమాదాలు జరగకుండా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: