రయ్..రయ్.. మంటూ బైక్ రేసింగ్ లో...

6 నేషనల్ టైటిల్స్ 

(జానోజాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ బ్యూరో)

 రయ్..రయ్.. మంటూ బైక్ రేసింగ్ లో 6 నేషనల్ టైటిల్స్ సాధించడమంటే మాటలు కాదు.. చేతలు కావాలి. అలాంటి దమ్మూ.. ధైర్యం..  సాధించాలనే పట్టుదల మెండుగా ఉండాలి. అప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చు. అలా తను అనుకున్న గోల్ కోసం నిరంతరం కసి, పట్టుదలతో అడుగులు ముందుకేసి  బైక్ రేసింగ్ లో 6 నేషనల్ టైటిల్స్ చేజిక్కించుకున్న నవయువతరం  సత్యనారాయణ రాజు (సందీప్ వర్మ) 23. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన  సత్యనారాయణ రాజు  మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ కంప్లీట్ చేసి మన తెలుగు రాష్ట్రాల లో  బైక్ రేసింగ్ లో 6 నేషనల్ టైటిల్స్  సాధించాడు. చిన్నప్పట్నుంచే రేసింగ్ మీద ఇంట్రెస్ట్ తో కాలేజీ చదువుతుండగానే నేషనల్ టైటిల్స్ సాధించాడు.
త్రీ ఇయర్స్ లో 6  నేషనల్ టైటిల్స్,  45 ట్రోఫీస్ అండ్ 2 టైమ్స్ ఆటో ట్రాక్ అవార్డ్స్  గెల్చుకున్నాడు . ఫెబురారీ 14 న  ముంబై  లో జరిగిన "ది వాలీ రన్ 8 థ్ ఎడిషన్ " లో 4 ట్రోఫీస్ తో పాటు ఇప్పటి వరకు వున్న ఫాస్టెస్ట్ స్పీడ్ రికార్డుని 9 .52 సెకండ్స్ లో  కంప్లీట్ చేసి సరి కొత్త రికార్డుని నెలకొల్పాడు. ఏ ఇయర్ లో 1000cc చతెగొర్య్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు . ప్రపంచ రేసింగ్ ఛాంపియన్ షిప్  లో ఇండియా జెండాని ఎగరవేయాలన్నది తన ఆశయం అని ఎంతో కసిగా చెబుతున్నాడు నవయువతరం  సత్యనారాయణ రాజు (సందీప్ వర్మ). ఇప్పటి వరకు సత్యనారాయణ రాజు సాధించిన  ట్రోఫీస్ : ఫస్ట్ ప్లేస్ ఇన్ చతెగొర్య్ M9 , 3rd ప్లేస్ ఇన్ చతెగొర్య్ O2 , ఫాస్టెస్ట్ బైక్ అఫ్ ది ఈవెంట్, ఫాస్టెస్ట్ టైమింగ్ అఫ్ ది ఈవెంట్




 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: