వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ఠ  పురస్కారం 2021...

అందుకున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

విజయవాడ లోని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రం వెలిదండల హనుమంత రాయ గ్రంథాలయ ప్రాంగణం వేదికగా ఆదరణాలయం ఛారిటీస్&క్రియేటివిటీ. కల్చరల్ టాలెంట్&వేరియస్ సిల్క్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర ఆరవెల్లి అధ్యక్షతన జరిగిన వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ట  స్థాయి 2021పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది జాతీయ స్థాయిలో  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభా వంతులకు ముఖ్య అతిథులు  .శ్రీ శ్రీ అకాడమీ జాతీయ చైర్మన్ కత్తి మండ ప్రతాప్.ఫిలిం ఛాంబర్స్ కాంబర్స్అధ్యక్షులు కార్తీక్ రెడ్డి.ప్రొఫెసర్ పబ్బిశెట్టి.సీనియర్ పాత్రికేయులు ఎడవల్లి శ్రీనివాస్ రావు. టీ.టీ.డీ.బోర్డు సభ్యులు అనిల్.పురస్కారం అందజేశారు కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్  . వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ఠ -2021పురస్కారం అందుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ  శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా  జాతీయ స్థాయిలో  ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.

 


ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.2021రాష్ట్ర స్థాయి మదర్ థెరిస్సా పురస్కారం దాదాపు వందకు పైగా పురస్కారాలు సామాజిక సేవలకు గాను అందుకున్నానని ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సినిమా  ఆర్టిస్టులు .కళాకారులు. టీవీ ఆర్టిస్టులు.కవులు రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: