20 వార్డు మెంబర్ వెంకటేశ్వర్ రెడ్డి పెళ్లి రోజు .

భార్య శకుంతల  కి పెళ్లిరోజు శుభాకాంక్షలు

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ మేజర్ పంచాయతీ 1వ వార్డు నుంచి 20 వార్డు వరకు జరిగిన స్థానిక ఎన్నికలలో 20వ వార్డు కి పోటీ చేసిన టైలర్ వెంకటేశ్వర్  రెడ్డి  20వ వార్డు లో తమకు కానీ తన సంబంధించిన ఫ్యామిలీ కానీ ఓటు కూడా లేదు. కానీ ఓటర్స్ టైలర్ వెంకటేశ్వర్  రెడ్డి ని అభినందించడం గర్వించదగిన విషయం. పత్తికొండ లోనే అత్యధిక మెజార్టీ 369 ఓట్లతో గెలుపొందిన టైలర్ వెంకటేశ్వర్ రెడ్డి  తన భార్య శకుంతలకి  పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: