అంగడి వాడి టీచర్లకు...ఆయా లకు

కోవిడ్ 19 నివారణకై టీకాలు

పత్తికొండ వైద్యాధికారి షమీవుల్లా 

ఐసీ డియ స్ సూపర్ వైజర్ పద్మ

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

మండల కేంద్రమైన పత్తికొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారము  కోవిడ్ 19 నివారణకైరెండోదశలోఅంగడి వాడి టీచర్లు కు ఆయా లకు టీకాలు టీకాలను వైద్యాధికారి షమీ వుల్లా వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి షమీ వుల్లా మాట్లాడుతూ రెండోదశలోఅంగడి వాడి టీచర్లు కు ఆయా లకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. తర్వాత ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారందరికీ దశలవారీగా టీకాలు వేయడం జరుగుతుందన్నారు.
కొంతమంది వాట్సాప్లో టీకాలు వేయించుకో వద్దని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి విషయాలు ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు  టీకాలు వేయించుకున్న వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగడి వాడి (ఐ.సీ డి.య స్) సూపర్ వైజర్ పద్మ ,అంగడి వాడి టీచర్లు కుఆయా లకు టీకాలు దగ్గర వుండి వేయించు కున్నట్లు  ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు స్టాప్  న ర్సు చంద్రిక, కంప్యూటర్ ఆపరేటర్ మనిషా. అంగడి వాడి (ఐసీ డియ స్) సూపర్ వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: