మనగళం పత్రికా క్యాలెండర్ ఆవిష్కరణ
ఆవిష్కరించిన నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
మనగళం పత్రికా క్యాలెండర్ ను నంద్యాల డీఎస్పీ చిందానందరెడ్డి ఆవిష్కరించారు. శనివారంనాడు జరిగిన ఈ కార్యక్రమంలో మనగళం పత్రిక రిజినల్ ఇన్ ఛార్జ్ అర్షద్ అలీ ఖాన్ తోపాటు జర్నలిస్ట్ లు శ్యాంసుందర్ లాల్, ఉస్మాన్, రాజ్ కుమార్, ఎన్.జావిద్, అబ్దుల్ రవూఫ్, నాగమణి, ఎలిజిబెత్ రాణి తోపాటు సీనియర్ జర్నలిస్ట్ లులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన వారికి అర్షద్ అలీ ఖాన్ ధన్యవాదాలు తెలియజేశారు.
క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న డీఎస్పీ చిదానందరెడ్డి...పాల్గొన్న జర్నలిస్ట్ లు
Post A Comment:
0 comments: