నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆధ్వర్యంలో...

ఘనంగా గణతంత్ర దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు యస్ హసీనా బేగం మగళవారంనాడు తమ పార్టీ కార్యాలయంలో తమ కార్యకర్తలతో కలిసి గణతంత్ర వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం విజ్ఞాన పీఠము లో ఉన్న అనాధ పిల్లలతో కలిసి గణతంత్ర దినోత్సవం జర్పుకోవడం జరిగింది. నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి యస్ హసీనా బేగం మాట్లాడుతూ పిల్లలకీ ఏటువంటి అవసరం ఉన్న మేము ఉన్నాము అని గుర్తుపెట్టుకోండి అని హామీ ఇచ్యారు అనంతరం పిల్లలకి స్వీట్స్ పంచ్యారు ఇందులో విజ్ఞాన పీఠము కరెస్పాండెన్స్ గురుమూర్తి, నేషనల్ ఉమెన్స్ పార్టీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ, ఐక్య సంగం ప్రెసిడెంట్ కృష్ణవేణి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ యస్. ఇంతియాజ్ కొత్తపేట ఇంఛార్జి ప్రసన్న ఎన్ డబ్ల్యూపీ వాలెంటర్స్ సిమ్రాన్, అనిత మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: