పత్తికొండ ఎస్. టి .ఓ .వేంక ట్వేర్లు చేతుల మీదగా..

ఎ పి.యన్.జి.ఓ కాలెండర్  విడుదల

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ తాలూకా ఎ పి.యన్.జి.ఓ కాలెండర్ ను స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయం నందు మంగళవారం పత్తికొండ తాలూకా ఎస్. టి .ఓ వేంక ట్వేర్లు చేతుల మీదగా ఏపీఎన్జీవో క్యాలెండర్ విడుదల  చేశారు . ఈ కార్యక్రమంలో ఎపి ఎన్జీవో తాలూకా  అధ్యక్షుడు ఆస్పరి సాయిబాబా  , సెక్రటరీ రమణ సహా అధ్యక్షలు నాగేంద్ర, విజయలక్ష్మి లక్ష్మీ దేవి ' రవి కుమార్ , వీరేష్ , ,రాజ శెఖర రెడ్డి ' తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: