నేషనల్ ఉమెన్స్ పార్టీలో....

చేరికలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

నేషనల్ ఉమెన్స్ పార్టీ  లో చేరికలు కొనసాగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసమస్యలపై పోరాడుతూ, మహిళలకు అండగా నిలిచిన నేషనల్ ఉమెన్స్ పార్టీలో కి మహిళలు పెద్ద ఎత్తున్న చేరుతున్నారు. ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు యస్.హసీనా బేగం, మహిళ వింగ్ ప్రసిడెంట్ ఎన్.మేరీ సమక్షం లో .(స్వర్ణ జీతి ఐక్య సంగం) ప్రెసిడెంట్ డి.కృష్ణవేణి పార్టీ కండువా కప్పుకున్నారు. వారితోపాటు   నందికొట్కూరు మున్నీ, సోఫియా బి తదితరులు పార్టీ లో చేరారు. అనంతరం .కృష్ణవేణి మాట్లాడుతూ . నాతోపాటు మరికొందరి తో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మహిళ సమస్య పోరాడుతామని  అన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: