ఆ జీవో ను రద్దు చేయాలి

ఎమ్మెల్యే ఆర్థర్ కు జర్నలిస్ట్ సంఘాల వినతి పత్రం

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

నందికొట్కూరు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జీవో నెం142 ను రద్దు చేయాలని కోరుతూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. జర్నలిస్టులకు నష్టంచేకూర్చే ఈ జీవోను ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోనేలా మీరు కోరండి అని వారు ఎమ్మెల్యేను కోరారు.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు  ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగేష్ (సాక్షి పేపర్) , ఉపాధ్యక్షులు నాగరాజు(స్టూడియో ఎన్),కోశాధికారి ఎల్లాగౌడ్ (99టీవీ),ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్(ఐ న్యూస్), స్వామన్న(ఆంధ్ర ప్రభ ఇంచార్జ్),ప్రదీప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ (ఎన్. డి.కె.న్యూస్),వీరస్వామి(భారత్ టుడే), విజ్జి (మహా న్యూస్),శేషన్న (టాప్ తెలుగు న్యూస్),పరమేష్ (ఆంధ్ర ప్రభ) పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: