ఢిల్లీ ఉద్యమానికి మద్దతుగా...
మహిళా రైతుల నిరసన
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)
ఢిల్లీ రైతులకు మద్దతుగా రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరులో పటేల్ సెంటర్లో రైతు మహిళలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ శివ నాగరాణి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు నాయకులు పి పకీర్ సాహెబ్ రజిత రాజు భాస్కర్ రెడ్డి మరి స్వామి శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: