తర్లుపాడు మండల పరిధిలోని...

గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఇలా

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు డివిజన్ పరిధిలో వున్న తర్లుపాడు మండలములోని 16 గ్రామ పంచాయితీలలో మూడవవిడత జరుగనున్న పంచాయితీ ఎన్నికల సర్పంచ్ ల రిజర్వేషన్ల ఇలా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎం.పి.డి.ఓ.ఎస్. నరసింహులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.... తర్లుపాడు, చెన్నారెడ్డి పల్లి - ఎస్.సి.మహిళ, కలుజువ్వలపాడు, తాడివారిపల్లి - ఎస్.సి. జనరల్, గానుగపెంట, నాగెళ్లముడుపు - బి.సి. మహిళ, కేతగుడిపి,మీర్జాపేట - బి.సి. జనరల్, గొళ్లపల్లి,మంగళకుంట, సూర్యపల్లి, తుమ్మలచెరువు- జనరల్ మహిళ, జగన్నాధపురం, రాగ సముద్రము, శీతానాగులవారం, పోతలపాడు - అన్ రిజర్వుడు జనరల్ గా ఖరారయ్యాయని ఎం.పి.డి.ఓ.ఎస్. నరసింహులు వెల్లడించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: