టియర్ గ్యాస్ ప్రయోగించడం అమానుషం

 తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,

ఏఐకెయస్సీసీ రాష్ట్ర కన్వీనర్టీ టీ.సాగర్, 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న కిసాన్ పెరేడ్ పై టియర్గ్యాస్ ప్రయోగించడం,లాఠీ ఛార్జ్ చేయడం అమానుషం ,ఈ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: