సైనికులకు వందనం
బార్ అసోసియేషన్
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
దేశ రక్షణకు అసువులు బాసిన సైనికులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. ఎండనక, వాననక, చలి అనకా, దేశ రక్షణకు సేవ చేస్తున్న సైనికులకు ఈ సందర్భంగా వందనం తెలియ చేసారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా సైనికులను తలుచుకునే భాగ్యం కలిగినందుకు గర్వంగా ఉందని ఆన్నారు. చట్టాలు పేద ప్రజలకు చేరే విధంగా న్యాయ మూర్తులు, న్యాయ వాదులు విశేషంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టులకు చెందిన న్యాయ మూర్తులు, మహిళా న్యాయ మూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయ వాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: