ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా...

చంద్ర శేఖర్ రెడ్డి..కార్యదర్శిగా శ్రీనివాసులు

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

ఏపీ ఎన్జీవో సమస్యలపై గురువారం ఆదోని లో  డివిజన్ మీటింగ్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో   రాష్ట్ర అధ్యక్షడు చంద్ర శేఖర్ రెద్ది కార్యదర్శి శ్రీనివాసులుఅధ్యక్షతన గా జరిగినది. ఈ కార్యక్రమంలో  తాలూకా ఎన్జీవో నాయకులు రాష్ట్ర అధ్యక్షడు చంద్ర శేఖర్ రెద్ది కార్యదర్శి శ్రీనివాసులు ను  పత్తికొండ తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆస్పరి సాయిబాబాపూల మాల  శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం  ఆదోని డివిజన్ మీటింగ్ కార్యక్రమంలోపత్తికొండ తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆస్పరి సాయిబాబా కు రాష్ట్ర అధ్యక్షడు చంద్ర శేఖర్ రెడ్డి  కార్యదర్శి శ్రీనివాసులు పూల మాల వేసి శాలువాతో సన్మానం చేశారు . ఆదోని ఏపీఎన్జీవో డివిజన్ మీటింగ్ లో పత్తి కొండ నుండి దాదాపు 40  ఎన్జీవో నాయకులు ఆస్పరి సాయి బాబా .వెంకట రమణ .వీరేష్. నాగేంద్ర. బండ్లయ్య ' ఏపీ ఎన్జీవో పత్తికొండ నాయకులు తదితరులు ఫాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: