రైతు ఉద్యమానికి బాసటగా..సత్యాగ్రహ దీక్ష

పాల్గొన్న సీఐటీయూ. రైతు సంఘం.ముస్లిం నగారా.వ్యవసాయ కార్మిక సంఘం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ఢిల్లీలో రైతు ఉద్యమానికి బాసటగా సంఘీభావం తెలుపుతూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని గాంధీ సర్కిల్ లో సీఐటీయూ. రైతు సంఘం.ముస్లిం నగారా.వ్యవసాయ కార్మిక సంఘం సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. రైతుల ఉసురు తీస్తున్న నూతన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదని

 


130మంది రైతులు చలిలో శాంతియుత ఉద్యమం చేస్తుంటే భగ్నం చేయటానికి కొందరు దుష్టులు ప్రయత్నించటం ఘోరమని ప్రధాని మోదీ కార్పోరేట్ అంబానీ ఆదానీలకు చౌకీ దార్ మారటం బాధాకరమని రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకటరామిరెడ్డి. ముస్లిం నగారా ఉమర్ ఫారూఖ్ ఖాన్.ఆవాజ్ నాయకులు ఇంతియాజ్ రైతు సిద్దారెడ్డి.ఎస్ ఎఫ్ ఐ  బాబావలి.సీఐటీయూవెంకటేష్ .ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: