వైసీపీలో చేరిన...

టిడిపి ఎంపిటిసి అభ్యర్థి బుల్లెనీ ఆదినారాయణ 

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పందికొన  గ్రామంలో  శుక్రవారం టిడిపి ఎంపిటిసి అభ్యర్థి బుల్లెనీ ఆదినారాయణ పందికొన గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు హెచ్. వెంకటేశు ,తిమ్మరాజు ఆధ్వర్యంలో   కర్నూల్ లోని పత్తికొండ   ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వగృహమునందు టిడిపి ఎంపిటిసి అభ్యర్థి బుల్లెనీ ఆదినారాయణ పత్తికొండ  ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ , వైఎస్సార్ పార్టీ రాష్ట్ర హ్కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరిక పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఉప్పర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప  మల్లికార్జున,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: