తన గ్లామర్ సిక్రెట్ చెప్పడం కాదు...

 ఏకంగా చూపించేసింది...?

బ్యూటీ క్విన్ సోని చరిష్టా అంద వెనక రహస్యం ఇదేనటా...?

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

కుర్రకారు మనస్సును ఇట్టే కట్టిపడేసే బ్యూటీ క్విన్ సోని చరిష్టాను ఏమైన అడిగే ఛాన్స్ వస్తే తప్పకుండా అడిగేది మాత్రం మీ అందం వెనక రహస్యమేమిటీ అని. ఇదే సహజంగా వచ్చే ప్రశ్న. కానీ హీరోయిన్ల నుంచి వచ్చే నోటి మాట కూడా చాలా సహజంగానే ఉంటుంది. నేను ప్రత్యేకమైన డైటీ తీసుకొంటాను. ఇలా నిద్రపోతాను..అలా నిద్రపోతాను అని.

 కానీ ఈ బ్యూటీ భామ మాత్రం తన అందం రహస్యం ఏమిటో చెప్పడం కాదు ఏకంగా ఇదే నా అందం చిట్కా అంటూ కరసర్తు ను చూపించేసింది. తన గ్లామర్ కోసం తాను చేసే కసరత్తు ప్రక్రియోను ఓ వీడియోలో బంధించింది. ఆ వీడియోను ఇపుడు విస్త్రుతంగా వైరల్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్ సుందరీమణులకు తమ అందాన్ని ఎప్పటికపుడు కాపాడుకొంటూ వెళ్లడం ఎంతో అవసరం. అందుకే సోని చరిష్టా కూడా సాహసపూరిత కసరత్తు చేస్తోంది మరి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: