కర్నూలు టైలర్  షేక్ లాల్ భాష అకాల మృతి...

టైలర్  షేక్ లాల్ భాష కుటుంబానికి ఆర్థిక సహాయం..

బొల్లవాని పల్లె వెంకటేశ్వర రెడ్డి

బొల్లవాని పల్లె వెంకటేశ్వర రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్ -పత్తికొండ ప్రతినిధి)

కర్నూలు టైలర్  షేక్ లాల్ భాష అకాల మృతి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర టైలర్ అసోసియేషన్ సెక్రటరీ పత్తికొండ టైలర్స్ అధ్యక్షులు బొల్లవాని పల్లె వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలు టైలర్ అసోసియేషన్  వారి కుటుంబానికి పత్తికొండ  టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ రెడ్డి  ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ టైలర్స్ పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: