నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆధ్వర్యంలో అన్నధానం
పాల్గొన్న నాయకురాలు ఎస్.హసీనా బేగం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)
నేషనల్ ఉమెన్స్ పార్టీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారంనాడు వృద్ధాశ్రమంలో అన్నధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనా బేగం పాల్గొన్నారు.
కర్నూల్ పట్టణం లోని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. అదే సందర్భంలో రోడ్డు మీద ఉన్న అనాధలకు నేషనల్ ఉమెన్స్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ దాదాపు 170 మందికి అన్నదానం చేస్యరు ఇందులో నేషనల్ ఉమెన్స్ పార్టీ సభ్యులు కార్యకర్తలు పలుగొన్నారు.
Post A Comment:
0 comments: