అక్షరమాల దిన పత్రిక..
నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖులు
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
అక్షరమాల దిన పత్రిక నూతన క్యాలెండర్ 2021 సంత్సరము నంద్యాల మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, నంద్యాల వన్ టౌన్ సీఐ ఓబులేష్ టూ టౌన్ సిఐ కంబగిరి రాముడు నంద్యాల తాలూకా సీఐ మురళీమోహన్ రావు నంద్యాల కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షుడు చింతలయ్య జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలను వెలికితీసి ప్రజలకు చేరవేయడంలో అక్షరమాల దిన పత్రిక కృషి చేస్తుందన్నారు.ఈ కార్యాక్రమంలో నంద్యాల అక్షరమాల దినపత్రిక డివిజన్ ఇంచార్జ్ అబ్దుల్ మజీద్ టౌన్ రిపోర్టర్ దస్తగిరి రూరల్ రిపోర్టర్ అబ్దుల్ సమద్ సూర్య విలేకరి శ్రీనివాసులు లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: