వైద్యపరీక్షల్లో రాయితీ ఇవ్వండి

ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు వి. శ్రీనివాస్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

శ్రీ బాలాజీ ఇమేజ్ఇంగ్ & డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యాన్ని రాష్ట్ర ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు వి. శ్రీనివాస్ కోరారు. మార్కాపురం పట్టణంలో అత్యాధునికమైన వైద్య పరీక్షలు  కల్పించి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి నిరుపేదలకు ప్రజలకు అందుబాటులో ఉంచిన పత్తి రవి చంద్రనాధు, పత్తి వెంగన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ సందర్భంగా ఉద్యోగులు వారి ఐడి తో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వచ్చిన  ఉద్యోగులకు వైద్య పరీక్షలలో  రాయితీ ఇస్తామని పత్తి.రవి చంద్రనాథ్  తెలిపారు. ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వారికి అవసరమైనపుడు ఉపయోగించు కోవాలని కోరారు.  బాలాజీ డయాగ్నోస్టిక్ యాజమాన్యాన్ని కలసిన వారిలో వి. శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ఏపీ జెన్కో ఆసోసియేషన్ చంద్రశేఖర్, డివిజన్ రెవెన్యూ ఉద్యోగుల జనరల్ సెక్రటరీ టి.రామారావు, గుంటూరు సర్కిల్ ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం జాయింట్ సెక్రటరీ పి. మహామ్మద్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మార్కాపురం తాలూకా కార్యదర్శి, వై ఎస్  ఆర్ సి పి యూత్ నాయకులు బొప్పరాజు బాలాజీ కలిశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: