కార్మికుల దీక్షకు...

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సంఘీభావం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం లోని సూపర్ స్పిన్నింగ్ మిల్ దగ్గర కొనసాగుతున్న ఎనిమిదవ రోజు  నిరవధిక రిలే నిరాహార దీక్ష కొనసాగింది. కార్మికులు చేపట్టిన ఈ దీక్షకు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  సిపిఐ తాలూకా కార్యదర్శి దాదాపీర్, ముస్లిం  నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్   రాష్ట్ర అధ్యక్షులు ఉమర్ ఫారుక్  ఖాన్ మాట్లాడుతూ 701మంది కార్మికుల సమస్య పరిష్కరించకపోతే ఆమరనిరాహార దీక్ష కు సిద్ధమని అవసరమైతే సమస్య పరిష్కారం అయ్యేవరకు భూమి లావాదేవీల పై హైకోర్టు ను ఆశ్రయిస్తామని అన్నారు   ఏఐటియుసి నాయకులు వారు  మాట్లాడుతూ సూపర్ స్పిన్నింగ్ మిల్ ఏ  యూనిట్ యాజమాన్యం అవలంబిస్తున్న చట్టవ్యతిరేక లాక్ అవుట్ 1000 మంది కార్మికులు ఉపాధి మరియు 9 నెలల బకాయిలు జీతాల గురించి మిల్లులో covid 19 వలన ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇల్లు మొత్తం నిలబెట్టిన మే నెలలో రీస్టార్ట్ కొద్దిమంది తో ముడిసరుకు ఉన్నంతవరకు గడిపినారు జులాయి ఈ నెల నుండి ప్రకటించారు.

అయితే మామ వెయ్యి మందికి పైగా పనిచేస్తుండగా మే జూన్ నెలలో పని చేసిన వారికి పూర్తి జీతాలు ఇచ్చి జూలై ఆగస్టు నెలలో క్యాజువల్ వారికి లే ఆఫ్ జీతాలు చెల్లించి నారో అనగా మే నెల నుండి నవంబర్ 20 20 వరకు ఏడు ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేదు కూడా చట్టబద్ధంగా కాకుండా చట్టవిరుద్ధంగా ప్రకటించి అందులో ఎంతమంది కి ఎంత సమయం వరకు ఉన్నది మేము కోరిన లేదు ఇప్పటి వరకూ లేవా ప్రొద్దు చేసి రద్దు చేసుకున్న లేదు పని కల్పించలేదు జీతాలు చెల్లించలేదని అజిత్  ఆధారపడి బ్రతికే వారు  8 9 నెల జీతాలు లేకుండా ఎలా బ్రతకాలి యూనియన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము కార్మికుల గురించి గానీ జీతాలు గురించి గానీ పట్టించుకోకపోవడం యూనియన్ గా యాజమాన్యంపై ఆందోళన బాటలో కి నెట్టారు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో మేము ఉపాధికోసం 9 ది నెలల బకాయి వేతనాలు కోసం యూనియన్ తరపున నూనె సాధించుటకు తీర్మానించడం అయినది మా జీతాలు 9 నెలల జీతాలు బకాయిలు ఇతర సమస్యలు యాజమాన్యం నుండి సాధించుకునే ఎంతవరకు నిరవధిక నిరాహార దీక్షలో చేస్తామని ఈ సందర్భంగా యాజమాన్య హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి దాదా పీర్ సిపిఐ పట్టణ కార్యదర్శి  శ్రీనివాస్ రెడ్డి  కిరికెర సూపర్ స్పిన్నింగ్ మిల్ ప్రధాన కార్యదర్శి శివప్ప అధ్యక్షులు బాబు ఉపాధ్యక్షులు నరసింహ సహాయ కార్యదర్శి లక్ష్మీ నారాయణ ఆటో యూనియన్ నాయకులు అల్లభకాష్ మరియు 10 సంవత్సరాల  అమ్మాయి నందిని  మహిళా కార్మికులు నేత్ర లక్ష్మీ నరసమ్మ గంగ సరోజమ్మ నందిని రామానుజమ్మ  తంగారాజు రంగాచారి   గిరీష్ మరియు కార్మికులు పాల్గొన్నారు. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: