వాక్సిన్ కు భయపడొద్దు..

ఉపాసన కొణిదెల!

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వాక్సిన్ వేయించు కోవడమే కాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా వాక్సిన్ కు భయపడొద్దు అంటోంది ఉపాసన కొణిదెల!

కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వాక్సిన్ వేయించు కోవడమే కాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరినుండి బయట పడతాం అన్నారు. మహమ్మరినుండి బయట పడతాం అన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: