జమాల్ సిద్దీక్వి  జన్మదినంను పురష్కరించుకొని...

షేక్ ఖలీఫాతుల్లా బాషా నాయకత్వంలో పలు సేవా కార్యక్రమాలు

(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జనాబ్ జమాల్ సిద్దీక్వి జన్మదిన సందర్భంగా  ఒంగోలు లోని మాతా శిశు వైద్య శాల ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లాబాషా ఆధ్యర్యం లో బాళింతులకు పండ్లు పంపిణీ చేశారు. జమాల్ సిద్దీక్వి  ఆరోగ్యం గా ఉండాలని ఆయన నాయకత్వంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు  బీజేపీ మైనారిటీ మోర్చా తరుపున పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయనను దివించాలని  మదర్సా కు 25000 ఇరవై వేల రూపాయలు డోనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివి.కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సెగం శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నాయకుడు తానికొండ సురేష్ యాదవ్, బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు షేక్. అహీత్,సయ్యద్ మభూసుభాని,షేక్. జీలని,షేక్.నాయబ్ రసూల్,బీజేపీ నాయకుడు జాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: