ఆలేరు ప్రింట్ & ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు

నూతన కమిటీ ఎంపిక

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

ఆలేరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ లు అందరూ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరి ఏకాభీప్రాయంతో నూతన సంఘం పేరును  ఆలేరు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్  గా నిర్ణయించడం జరిగింది.
ఆలేరు  వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా తోట మల్లయ్యను.అధ్యకుడిగా. హెచ్. ఉపేందర్ చారీని , ఉపాధ్యక్షులు గా కుమార స్వామి,పుష్పగిరి,ప్రధాన కార్యదర్శి గా దాసి శంకర్ ను  సంయుక్త కార్యదర్శులు గా. భానుప్రసాద్,శివకుమార్, రవి కుమార్  కోశాధికారి గా గుండు మహేందర్ లను కమిటీ సభ్యులు ఏకాభి ప్రాయంతో ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు  మాధవ రెడ్డి,మనోజ్ కుమార్, సంపత్ కుమార్, ఎర్ర గొల్ల పాండు, సిరిగిరి స్వామి, సాగర్, కిషోర్,అరె సాయి, ఉపేందర్, సిద్దులు,బోడ నరేష్, k ఉపేందర్, శేఖర్. గుండు  మధు, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు...

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: