బాషా కుటుంభానికి అండగా

రాష్ట్ర టైలర్ అసోసియేషన్

ఆర్థిక సహాయం అందజేసిన అసోసియేషన్ సెక్రెటరి పత్తికొండ వెంకటేశ్వర్ రెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

సీనియర్ టైలర్ బాషా మరణించడంతో ఆ కుటుంభానికి రాష్ట్ర టైలర్ అసోసియేషన్ అండగా నిలిచింది. బాషా కుటుంభానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర టైలర్ అసోసియేషన్ సెక్రెటరి పత్తికొండ వెంకటేశ్వర్ రెడ్డి ఆర్థిక సహాయం కూడా అందజేశారు. అంత:క్రియలకు గానూ ఈ ఆర్థిక సహాయం అందించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: