11వ తేదీన అవగాహన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఎంపీడీవో ఎస్ నరసింహులు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల తాసిల్దార్ పి శైలేంద్ర కుమార్ పాల్గొంటారు ఈ కార్యక్రమము సబ్ డివిజన్ పరిధిలో నే ఆర్డబ్ల్యూఎస్ డి ఈ ఎల్లయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని,
ఈ కార్యక్రమానికి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతోపాటు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో నీటి సరఫరా చేసే ట్యాంకర్ డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్యోతి సృజన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు కావున ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని అమె కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: