జమాతే ఉలమా హింద్...ఎంహెచ్ పిఎస్ ఆధ్వర్యంలో...

పేద వధువుకు పెళ్లి సామాగ్రి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

జమాతే ఉలమా హింద్ ఖలీల్ మౌలానా ఆధ్వర్యంలో ఎం.హెచ్.పి.ఎస్ ఎస్.ఎం.డీ.యూనుస్ సారథ్యం లో  పేద వధువుకు బీరువా,పవిత్ర ఖురాన్.50 కేజీల సన్నబియ్యం ప్యాకెట్ ఇచ్చారు. మౌలాలి ఖలీల్అహమ్మద్ మాట్లాడుతూ మాల్ దారి పేటకు చెందిన నిరుపేద పెళ్లి కూతురికి ఒక బీరువా.50కేజీల బియ్యం ప్యారేట్ అందజేయడం జరిగిందిముస్లింలకు పెళ్లి బీరువా లే కాకుండా ఇతర ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సాయం చేస్తాం అన్నారు ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. ఎస్.ఎం.డీ. యూనుస్ మాట్లాడుతూ
నందమూరి నగర్ కు చెందిన నిరుపేద పెళ్ళికూతురికి ఒక బీరువా ఇవ్వడం జరిగింది మేము కూడా ముందుండి మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా. డి. స్.  హబీబుల్లా పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ ముస్లిం సమస్యలపై మేము కూడా   ముందుండి మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు మహబూబ్ ఆఫీసబ్. మ్. హె. పి. స్.  నాయకులు నందమూరి నగర్ నూర్ భాషా షేక్ సలాం. ఎస్.ఎం.డీ. కైఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: