సామాజిక కార్యకర్త  లింగంగుంట నవీన్ 

హాజరైన రాజకీయ, ప్రజా సంఘాల ప్రముఖులు

(జానోజాగో వెబ్ న్యూస్-గుంటూరు ప్రతినిధి)

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెద కాకాని గ్రామంలోని లుధర్ గిరి కాలనీ నందు ప్రముఖ సామాజిక కార్యకర్త  లింగంగుంట నవీన్  వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పొన్నూర్ మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తో పాటు  బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మువ్వల అన్వేష్   నాయకులు లంక శ్రీనివాస్ సాయిప్రకాష్ పవన్ కేసన హేమంత్,ఆసిఫ్ పాషా , అంజు, లింగంగుంట బుజ్జి , మురళి తదితరులు పాల్గొని వధు వరులను ఆశీర్వదించారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: