ఆ ఆకృత్యాలకు అడ్డుకట్టవేయండి
సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఐయూఎంఎల్...జానోజాగో విజ్ఞప్తి
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
రాష్ట్రంలో మహిళలపై అందులోనూ ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకొనేలా పట్టిష్టమైన చట్టం తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఐయుఎంఎల్, జానోజాగో సంఘం డిమాండ్ చేసింధి. ఈ మేరకు ఐయుఎంఎల్ కార్యదర్శి సలాంమౌలానా, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషామాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే యూపీతరహాలో ఏపీ కాబోతుందా..?అవును నిజమేననిపిస్తోంది..ఈ రాజీయ పార్టీల నాయకుల మాటలకు చేతలకు పొంతనే లేకుండాపోతుంది..మొన్ననంద్యాలఅబ్దుల్ సలాం నేడులత(క్రీడారంగంలోగోల్డ్ మెడల్ గ్రహీత )..నేడువేమూరుస లీంషేక్...వైసీపీ పార్టీ అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేసిన సలీం షేక్ పై అదే వైసీపీ పార్టీకి చెందిన నాయకులే అతని పై పోలీసుల చేత అక్రమ ఎస్సీ, ఎస్టీ అట్ఠరాసిటీ కేసులు పెట్టించి జైలుకి పంపించి, బైలు బయటకు వచ్చి తన జీవనాధారం అయిన వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వదలకుండా కౌలుకు తీసుకున్న పొలం ఇటీవల తుఫాను వల్ల దెబ్బతిని ఉన్న చేతికి అంది వచ్చిన పంటను తనకు దక్కకుండా, కొంతమంది నాయకులు పోలీసులను అధికారులను పంపించి పంటను జప్తు చేస్తుంటే చూస్తూ ఉరుకోలేక తనకు న్యాయం లభించడం లేదని సలీం ఆత్మహత్య యత్నం చేశాడు...పోలీసులు ఆత్మహత్య యత్నం చేసుకున్న సలీం షేక్ ను కనీస మానవత్వం లేకుండా అతన్ని పొలం నుండి ఈడ్చుకెళ్ళి పోలీసు వాహనంలో పడేశారు.ఇలా చెయ్యెదని బ్రతిమలాడుతున్న బ్రాహ్మణ మహిళను మహిళ పోలీసుల చేత లాక్కొని పక్కకునెట్టేశారు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం అధికార పార్టీ అగ్రనేతల ఒత్తిడి ఉందని తెలియవచ్చింది. అలాగే అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వెళ్లు దారిలో అనంతపురం నగరంలోని అశోక్ నగర్ కు చెందిన స్నేహ లత (క్రీడా రంగంలో గోల్డ్ మెడల్ గ్రహీత) అనే యువతి పై బుధవారం పైశాచికంగా అత్యాచారం చేసిన నిందుతులను పట్టుకొని మనిషి రూపంలో వున్న ఆ మృగాలను వెంటనే శిక్షించాలని కోరుతూ ఆమె ఆత్మకుశాంతిచేకూరాలనిమాప్రగాఢశ్రద్దాంజలిఘటిస్తున్నాం అని అన్నారు
Post A Comment:
0 comments: